అక్కాచెల్లెళ్ల అనుబంధం ప్రపంచంలోనే గొప్పది
🔸రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి భావోద్వేగం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రపంచంలోనే గొప్ప బంధమని అన్నారు.ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లు తన వద్దకు వచ్చి రాఖీలు కడుతుంటారని మల్లారెడ్డి తెలిపారు. తనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని, వారితో ఎంతో ఆప్యాయమైన అనుబంధం...