అక్రమ సంబంధం బహిర్గతం – భర్త, ప్రియురాలిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

హైదరాబాద్, ఉప్పల్, (ఆర్ జె న్యూస్) జూలై 9 : ఉప్పల్ ప్రాంతంలో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు చంబేటి కుమారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన ఆమె 2004లో ఇంట్లో వారిని ఒప్పించి శివ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న శివ 2021 వరకు కుటుంబాన్ని బాగానే చూసుకున్నాడు. అయితే...