అపార్ట్మెంట్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య
ఆర్ జె న్యూస్, నాగారం : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఎంబిబిఎస్ పూర్తి చేసి బెంగుళూరులో సిద్ధార్థ కళాశాలలో పీజీ చేస్తున్న 26 వత్సరాల విద్యార్ధిని దీక్షిత ఆత్మహత్య చేసుకుంది. గత వారం నాగారంలోని వెస్ట్ గాంధీనగర్ లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిన దీక్షిత సాయంత్రం అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దీక్షిత చికిత్స పొందుతూ మృతి. మృతురాలి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం, మైలారం...