అలియాబాద్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం – ఇంటింటి సర్వే

ఆర్ జె న్యూస్, మేడ్చల్, అలియాబాద్ : ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావాలనే లక్ష్యంతో అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - Special Intensive Revision కార్యక్రమం నిర్వహించారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో అలియాబాద్ గ్రామం మరియు లాల్గాడి మలక్పేట్ గ్రామాల్లో బూత్ నెం. 117, 118, 119, 120, 125, 126, 127, 128, 129 పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించారు....