అలియాబాద్ లో బతుకమ్మ ఘాట్ కు భూమిపూజ

ఆర్.జె.న్యూస్, శామీర్ పేట : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.10 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే బతుకమ్మ పండుగ నాటికి మహిళలకు, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పండుగను ప్రజలు సౌకర్యవంతంగా జరుపుకునేందుకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని...