అసెంబ్లీకి రాని KCRను బర్తరఫ్ చేయాలి – మధు యాష్కీ గౌడ్

ఆర్ జె న్యూస్ డెస్క్ : ప్రజాధనంతో రూ.22 కోట్ల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకునే KCR తెలంగాణకు అవసరమా అని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్ చార్జి మధు యాష్కీ గౌడ్ ప్రశ్నించారు. KCRను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు BRS ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. "లక్ష ఉద్యోగాలు ఎక్కడ? మూడెకరాల భూమి ఏమైంది? దళిత సీఎం హామీ ఏమైంది?" అని నిలదీశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్...