ఈగ రాజు – శ్వేత దంపతులకు ఘనంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జవహర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈగ రాజు - శ్వేత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.