ఈజీ మనీ కోసం చోరీలు: మాదాపూర్ పోలీసుల చేతికి చిక్కిన ఘరానా దొంగ
ఆర్.జె.న్యూస్, బ్యూరో, హైదరాబాద్ : మాదాపూర్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల ముందు, హాస్టళ్ల వద్ద పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా ఈ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 🔸ఈజీ మనీ కోసం చోరీలు పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేకల మణికంఠ నగరానికి వలస వచ్చి ఓ ప్రముఖ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం విలాసాలకు...