కాంగ్రెస్‌లో ఐక్యతే విజయానికి బాట
ఆర్ జె న్యూస్, మేడ్చల్: రానున్న జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్‌లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. 👉🏻 సింగిల్ విండోల్లో అర్హులకే ప్రాధాన్యం మేడ్చల్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని ప్రభుత్వ విప్ విజయరామారావు తెలిపారు. నియోజకవర్గంలోని...