కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకం
మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 3 : సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వివిధ డివిజన్ల అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియామకం చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ ఉత్తర్వులను జారీ చేశారు. మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా నడి కొప్పు నాగరాజు (చాప రాజు) పూడూర్- కిష్టాపూర్ అధ్యక్షుడిగా రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, గుండ్ల పోచంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ ముదిరాజ్. షామీర్పేట అధ్యక్షుడిగా నక్క సందీప్ గౌడ్, జవహర్ నగర్ అధ్యక్షురాలిగా శాంతి గౌడ్,...