కాంగ్రెస్ నేతపై హత్యాయత్నమా..?
🔸కారుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు! 🔸బౌరంపేట్‌లో కాంగ్రెస్ నేత వీరారెడ్డిని టార్గెట్ చేశారా? 🔸ముందుగా రెక్కీ.. ఆపై దాడి యత్నం? 🔸 వ్యాపార వివాదమా.. రాజకీయ కక్షలా..? ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త నర్సారెడ్డి వీరారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారా? అనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. బౌరంపేట్‌లోని తన కార్యాలయంలో వీరారెడ్డి ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అనుమానాస్పదంగా సంచరించి, అనంతరం ఆయనకు చెందిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఘటనకు ముందు దుండగులు కార్యాలయం...