కీసరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
♦️ 12 మంది అరెస్టు - రూ.16,900 నగదు స్వాధీనం.. ఆర్ జె న్యూస్, కీసర : అహ్మదూడలోని డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్‌రూం ఫేజ్-1, బ్లాక్ నెం. 01, 5వ అంతస్తులోని గది నెం. 501లో ఎవరికీ తెలియకుండా కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి ఆకస్మికంగా...