కీసరలో రోడ్డు ప్రమాదం..!DCM, కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం

ఆర్ జె న్యూస్, కీసర : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని DCM వాహనం, ఆ తర్వాత కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం కీసరలో చోటుచేసుకుంది. ⚫ ప్రమాద వివరాలు కీసర పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్, M.G. నగర్ కు చెందిన ఆరుమాల లక్ష్మి, వయస్సు 60, గత ఐదేళ్లుగా కీసరలోని తన కుమార్తె ఎ. పుష్పలత ఇంట్లో నివసిస్తున్నారు. 21.07.2026 మంగళవారం ఉదయం 05:30 గంటలకు పుష్పలత డ్యూటీకి వెళ్తుండగా ఆమె తల్లి లక్ష్మి...