కుత్బుల్లాపూర్‌లో టెక్ మహీంద్రా ముందు ఉద్యోగి ధర్నా
ఆర్ జె న్యూస్, హైదరాబాద్, కుత్బుల్లాపూర్ : దుండిగల్‌లోని టెక్ మహీంద్రా సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు ఒక ఉద్యోగి శుక్రవారం ధర్నాకు దిగారు. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆయన నిరసన తెలిపారు. బాధిత ఉద్యోగి భావన మాట్లాడుతూ, తన బిడ్డ అనారోగ్యంతో ఉండడంతో 3 రోజుల సెలవు కోసం యాజమాన్యానికి మెసేజ్ ద్వారా అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి ఈ-మెయిల్ అందినట్లు ఆరోపించారు. "ఇది పూర్తిగా అన్యాయం. మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా...