శామీర్‌పేట కట్ట మైసమ్మ వద్ద కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల స్వాగతం

ఆర్ జె న్యూస్, శామీర్‌పేట : సింగరేణి కార్మికులు బుధవారం చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. మార్గమధ్యలో కేటీఆర్‌ను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.