కొల్తూరులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

మేడ్చల్ ( ఆర్ జె న్యూస్) జూలై 11 : ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు గ్రామం 18వ వార్డులో సిందు భాగ్యమ్మ–స్వామి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోమ్మలపల్లి నర్సింహులు యాదవ్, ముడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద...