గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా జన్మదిన వేడుకలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా జన్మదిన వేడుకలను మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సాయిబాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మురళి, భాస్కర్, వెంకట్, సాయి సాయిరామ్ చారి, వెంకట్ మనోహర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.