గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు
🔸5,749 మంది పోలీసులతో భద్రత.. 🔸1,200 మందితో ట్రాఫిక్ నియంత్రణ 5 వేల సీసీ కెమెరాలు.. 🔸ఏఐ డ్రోన్లతో నిఘా : సీపీ సుమతి ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుమతి తెలిపారు. ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’లో భాగంగా ‘మన గణేష్–మన భద్రత’ నినాదంతో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని...