గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో పార్టీ బలోపేతంపై చర్చ
⚫ కాంగ్రెస్ నేతలతో వేముల మహేష్ గౌడ్ భేటీ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్ తో పాటు పలువురు డివిజన్ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ⚫ డివిజన్‌లో పార్టీ పరిస్థితిపై సమీక్ష..! ఈ సందర్భంగా 299 డివిజన్‌లో...