గోకరకుంట చెరువు భూమిపై ఆక్రమణల ఆరోపణలు
🔸సర్వే నంబర్లు 3, 5, 6లో అక్రమ లేఔట్.. సర్వే నంబర్ 2 భూమిపైనా కబ్జా యత్నం 🔸కుంటలో మట్టి నింపి క్రికెట్ గ్రౌండ్, నిర్మాణాలు.. ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? 🔸 అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం: దయానంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆర్.జె.న్యూస్, మేడ్చల్ జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం గోధుమకుంట గ్రామ పరిధిలోని గోకరకుంట చెరువు భూమి, దాని పరిసర సర్వే నంబర్లలో అక్రమ లేఔట్ కార్యకలాపాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని సర్వే నంబర్ 2...