గ్యాస్‌ సిలిండర్‌ పేలి యువకుడికి తీవ్ర గాయాలు

🔸సమయానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ధర్మేంద్ర (23) కండ్లకోయలోని మయూర్‌ ఇండియా చాక్లెట్‌ కంపెనీలో పనిచేస్తూ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంట చేస్తున్న క్రమంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో అతడి...