చీరాలలో ఘనంగా బొడ్రాయి పండుగ మహోత్సవం

⚫ ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ఆర్ జె న్యూస్, కీసర : మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని చీరాల గ్రామంలో బొడ్రాయి పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వజ్రెష్ యాదవ్ గ్రామ ప్రజలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ బొడ్రాయి...