జాతీయ రహదారిపై బీభత్సం!
🔸 డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు 🔸సకాలంలో తెరుచుకున్న ఎయిర్‌బ్యాగులు.. తప్పిన పెను ప్రమాదం 🔸 ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జాతీయ రహదారిపై ఐటీఐ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 36 E 123 నంబర్ గల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది.ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కారులో...