ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన నాని

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' పై కీలక అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో నాని సంచలన ప్రకటన చేశారు. 'ది ప్యారడైజ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. విడుదలకు తక్కువ సమయం ఉండటంతో ట్రైలర్ లేకుండానే నేరుగా సినిమాను...