డిప్యూటీ కమిషనర్, సీఐకి కాంగ్రెస్ నేతల శాలువా సత్కారం

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, మేడ్చల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్, 298 డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, 299 డివిజన్ అధ్యక్షుడు గర్శాల సురేందర్ ముదిరాజ్,...