తెలంగాణకు మరిన్ని PMGSY రోడ్లు, PMAY ఇళ్లు ఇవ్వండి

♦️ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ ఈటల రాజేందర్   ఆర్ జె న్యూస్ ఢిల్లీ : తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహన్ ను సహచర ఎంపీలతో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల...