దివ్యాంగుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జవహర్ నగర్ లో సమ్మయ్య అనే దివ్యాంగునికి 15 రోజుల క్రితం కారు ఢీకొట్టడంతో దివ్యాంగుడు సమ్మయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. అప్పటికప్పుడు ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించినప్పటికీ ఆదివారం రోజు తీవ్ర అవస్థకు గురైన సమ్మయ్యను గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన అతను చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ జవహర్ నగర్ మాజీ డిప్యూటీ...