నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం..! కీసర పోలీసులకు పట్టుబడిన ముఠా..!
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేస్తూ రూ.4.11 కోట్ల రుణాలు పొందిన ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును ఛేదించినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. ⚫ ఎలా చేశారంటే... దర్యాప్తులో అసలు భూముల యజమానుల పేర్లతో నిందితులు నకిలీ సేల్ డీడ్‌లు, జీపీఏలు (GPA), అగ్రిమెంట్...