నూతన సీఎస్ సంజయ్ జాజును కలిసిన పీసరి మహిపాల్ రెడ్డి..!

హైదరాబాద్ ఆర్ జె న్యూస్ జూలై  2 : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ సంజయ్ జాజును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజుకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలులో మీ నాయకత్వం రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు...