పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఆర్.జె.న్యూస్, గచ్చిబౌలి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. క్రైమ్ నంబర్ 642/2023, సెషన్స్ కేసు నంబర్ 313/2023కు సంబంధించి రాజేంద్రనగర్ లోని రేప్, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి టీ. శ్రీనివాస్ తీర్పును వెలువరించారు. రేప్, పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడు మీనగల వెంకుగోపాల్ అలియాస్ వేణు (42) కు 20...