ఫారెస్ట్ అకాడమీ వ్యాసరచన పోటీలో KOMAPLLY-1 LEAD బ్యాచ్‌కు ప్రథమ బహుమతి
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలో శ్రీ చైతన్య విద్యాసంస్థ KOMAPLLY-1 CBSE బ్రాంచ్ LEAD బ్యాచ్ విద్యార్థులు ప్రథమ బహుమతిని సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, జీవవైవిధ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు రాసిన వ్యాసాలు న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుని రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి.గ్లోబల్ టైగర్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు, Kompally-1 CBSE Branch LEAD విద్యార్థిని హర్షిణీ ...