బాలాజీ నగర్లో వివాహిత ఆత్మహత్య..! భర్త, అత్తమామలపై కేసు నమోదు..!

జవహర్ నగర్ ( ఆర్ జె న్యూస్) జూలై 5 : బాలాజీ నగర్ శాంతినగర్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.మృతురాలు మజ్జారి రేఖ (21), గృహిణి. ఆమెకు సుమారు మూడు సంవత్సరాల క్రితం సాయికిరణ (ఎక్సైజ్ కానిస్టేబుల్)తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు గల కుమారుడు ఉన్నాడు. ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని వేళ, రేఖ తన ఇంటి బెడ్రూమ్లో సీలింగ్...