మద్యం మత్తులో కారు బీభత్సం.. వ్యక్తి మృతి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన కారు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన షేక్ జమీల్(61) మంగళవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై కిరాణా దుకాణానికి వెళ్లి సామాన్లు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి కొద్ది దూరంలోకి చేరుకోగానే, క్షీరసాగరం నుంచి లక్ష్మాపూర్‌కు చెందిన కావలి మల్లేష్ మద్యం మత్తులో...