మల్కాజిగిరి BRS నేతపై అత్యాచారం, అట్రాసిటీ కేసు
ఆర్.జె.న్యూస్, మల్కాజిగిరి : మల్కాజిగిరి ఎమ్మెల్యే అనుచరుడు, BRS నాయకుడు జక్కుల కిరణ్‌కుమార్ ముదిరాజ్‌పై నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దాడి, బెదిరింపులు, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి కిరణ్‌కుమార్ తనతో సన్నిహితంగా మెలిగారని, వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో తన నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అనంతరం తనపై, తన 10 ఏళ్ల కుమారుడిపై...