మిస్సింగ్‌.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

🔸పెన్షన్‌ డబ్బుల కోసం వెళ్లి తిరిగి రాని వ్యక్తి 🔸సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఐ గురువయ్య గౌడ్‌ సూచన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పెన్షన్‌ డబ్బులు తీసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన జినోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మిస్సింగ్‌ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని జినోమ్‌ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.సీ ఐ తెలిపిన వివరాల ప్రకారం.....