ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం
🔸299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరంలా మారిందని 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ అన్నారు. గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను సోమవారం బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుండ భానుచందర్ పాల్గొని...