మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో బైక్ చోరీ..! పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో బైకు చోరీకి గురైందని చంద్రశేఖర్ తెలిపారు.గత శుక్రవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన తమ పాషన్ ప్లస్ బైకు (AP28BB3663) అపహరణకు గురైందని బాధితుడు చంద్రశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అదే రోజు రాత్రి దొంగలు కాలనీలో వీధులలో తిరుగుతూ పలు కేబుల్ వైర్లను కూడా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి పాల్పడిన వారికోసం మేడ్చల్ పోలీసులు ముమ్మర గాలింపు...