రాంగ్‌రూట్‌లో స్కూల్‌ బస్సు.. యాక్టివాకు ఢీ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : జీవీకే ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన బస్సు రాంగ్‌రూట్‌లో వచ్చి యాక్టివా వాహనాన్ని ఢీకొట్టిన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఐటీఐ నుంచి లోటస్‌ వైపు బస్సు రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొనడంతో ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాయిదొనిగడ్డ తండాకు చెందిన సాయికుమార్‌ నాయక్‌ (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 🔸డ్రైవర్‌ రాజు స్వయంగా చెప్పాడంటూ.. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ రాజు స్వయంగా తాము రాంగ్‌రూట్‌లోనే...