రాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టును ఖండిస్తూ అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు గురువారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాప్ వరకు సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు బిమిడి జైపాల్ రెడ్డి, ఏ...