లషాపుల వద్ద దౌర్జన్యాలు చేస్తే ఉపేక్షించేది లేదు

🔸ట్రాన్స్‌జెండర్లకు జీడిమెట్ల పోలీసుల తీవ్ర హెచ్చరిక ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : షాపుల వద్దకు గుంపులుగా వెళ్లి వ్యాపారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జీడిమెట్ల పోలీసులు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులను హెచ్చరించారు. బాలాజీ లేఅవుట్, గాజులరామారంలో కొత్తగా ప్రారంభించిన ఓ బ్యూటీ సెలూన్ వద్ద డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే తమ కమ్యూనిటీ సభ్యులతో వచ్చి రగడ చేస్తామని బెదిరించిన ఇద్దరు ట్రాన్స్‌జెండర్లపై పోలీసులు ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో...