లైసెన్సు గన్‌తో నీల్గాయ్ వేట..!
ఆదిలాబాద్ అడవిలో రక్షిత జంతువును కాల్చి చంపిన తండ్రీకొడుకులు 70 కిలోల మాంసంతో బొలెరోలో వస్తుండగా షామీర్‌పేట్‌లో వల.. ముగ్గురు అరెస్ట్ లైసెన్సు రైఫిల్, ఎయిర్‌గన్, 88 బుల్లెట్లు స్వాధీనం.. ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 12 : స్వీయ రక్షణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్సు తుపాకీని అక్రమ వేటకు వినియోగించి రక్షిత జాతికి చెందిన నీల్గాయ్ (బ్లూ బుల్)ను కాల్చి చంపిన తండ్రీకొడుకులు సహా ముగ్గురు సభ్యుల ముఠాను...