విద్యారంగ సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమం..!

♦️ఆగస్టు 1 ఇందిరాపార్క్ ధర్నాకు ఉపాధ్యాయుల మద్దతు కోరిన రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. ఆరు డీఏలు, పెండింగ్ పీఆర్‌సీ విడుదల, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మూడు దశల ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినట్లు తపస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ తెలిపారు. మొదటి దశలో...