విద్యార్థులపై లాఠీచార్జ్ అప్రజాస్వామికం
⚫ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను వీడాలి: రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంభిస్తూ ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాలను ఎండగడుతూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన...