షిరిడి సాయిబాబా దర్శనంలో మాజీ మంత్రి మల్లారెడ్డి
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించిన షిరిడి సాయిబాబా దర్శన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ప్రార్థించారు.కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు మాజీ మంత్రి మల్లారెడ్డిని శాలువాతో సన్మానించి సాయిబాబా తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించిన...