“సర్” ప్రక్రియ సాఫీగా సాగాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఓటరు జాబితా సవరణ - "సర్" ప్రక్రియ సజావుగా, వేగంగా పూర్తయ్యేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ డివిజన్ సర్ ఇన్చార్జి క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ ఆర్ ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేసిన "సర్ హెల్ప్ డెస్క్"లను మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు - చాపరాజు ముదిరాజ్, ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత, సీనియర్ నాయకులు...