స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్య ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నిన్న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు.మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్, మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల...