10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్
ఆర్.జె.న్యూస్, డెస్క్ : కరీంనగర్ హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అధికార ప్రకటన ప్రకారం.. నిందితులుగా శ్రీ నంపల్లి దేవేందర్ (46), హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ (A-1), రావుల హరీష్ (30), ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ (A-2) గా గుర్తించారు. సెప్టెంబర్ 7, 2026 సాయంత్రం 5:45 గంటలకు హుజురాబాద్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఏసీబీ అధికారులు...