108, 102 సేవల పనితీరుపై డీఎంహెచ్‌వో సమీక్ష

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు కొత్తగా నియమితులైన జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఆనంద్‌ను 108, 102 అంబులెన్స్ సేవల ప్రోగ్రామ్ మేనేజర్ టి. శ్రీకాంత్, జిల్లా మేనేజర్ డి. తిరుపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూన్ నెలలో జిల్లాలో 108, 102 అంబులెన్స్ సేవల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో 108 బృందం సమర్థవంతంగా పనిచేస్తోందని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్ ప్రశంసించారు.అత్యవసర సేవల నాణ్యతను మరింత...