20 వేల లీటర్ల ఉచిత నీటి హామీ వెంటనే అమలు చేయాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని,...