22 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం

🔸నెలకు రూ.16,500 గౌరవ వేతనం.. 13న దరఖాస్తులకు గడువు ఆర్ జె న్యూస్ ,మేడ్చల్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని 22 పీఎం శ్రీ (PM SHRI) సెకండరీ పాఠశాలల్లో గెస్ట్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేటర్లను నియమించనున్నట్లు సమగ్ర శిక్ష, తెలంగాణ అధికారులు తెలిపారు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఐదు నెలల పాటు.. నవంబరు 2026 నుంచి మార్చి 2027 వరకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) ప్రత్యేక విద్యా మద్దతు అందించడం, సమ్మిళిత విద్యను బలోపేతం చేయడం ఈ నియామకాల...